ఐశ్వర్యరాయ్, కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్
- ఇప్పటికే అమితాబ్, అభిషేక్ లకు కరోనా పాజిటివ్
- తొలి టెస్టులో ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగెటివ్
- రెండో టెస్టులో కరోనా వెల్లడి
- జయా బచ్చన్ కు నెగెటివ్!
ఇక, అమితాబ్ అర్ధాంగి జయా బచ్చన్ కు యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది. అమితాబ్ కుటుంబంలో పలువురికి కరోనా సోకడంతో వారి నివాస భవనం 'జల్సా'ను బీఎంసీ అధికారులు మూతవేసి శానిటైజ్ చేశారు. కాగా, అమితాబ్, అభిషేక్ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.