'ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి' అంటూ తన ఫొటో పోస్ట్ చేసిన మెగా హీరో వరుణ్ తేజ్
- కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులపై వరుణ్ స్పందన
- పింక్ కలర్‌లో బ్లర్‌గా ఉన్న ఫొటో పోస్ట్
- ప్రణాళికలన్నీ ఫొటోలో మాదిరిగా బ్లర్ అయ్యాయన్న హీరో
పింక్ కలర్‌లో బ్లర్‌గా ఆయన ఫొటో కనపడుతోంది. ఈ ఏడాది వేసుకున్న ప్రణాళికలన్నీ ఫొటోలో మాదిరిగా బ్లర్ అయ్యాయని చెబుతూ దీన్ని పోస్ట్ చేశాడు. కాగా, ప్రస్తుతం ఈ మెగా హీరో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.