ప్రతి రోజు ఓ గ్లాసు రెడ్ వైన్ తాగుతాను: యాంకర్ అనసూయ
- ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అను
- రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిది
- ఆకలి ఉన్న సమయంలో నిద్ర పట్టదు
- దీంతో రాత్రి నిద్రపోయే ముందు రెడ్ వైన్ తాగుతా
అయితే, ఇతరులందరికీ కూడా ఇలాగే రెడ్ వైన్ తాగితే నిద్రపట్టే అవకాశాలున్నాయని చెప్పలేమని అను తెలిపింది. తనకు రెడ్ వైన్ బాగా పనిచేస్తోందని వివరించింది. కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగులు లేక ఇన్నిరోజులు ఇంట్లోనే ఉన్న అనసూయ ప్రస్తుతం మళ్లీ టీవీ కార్యక్రమాల షూటింగుల్లో బిజీ అయిపోయింది.