వరుసగా 13వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
- పెట్రోలుపై లీటరుకు 56 పైసలు పెరుగుదల
- డీజిల్‌పై లీటరుకు 63 పైసల పెంపు
- 13 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.7.11 పెరుగుదల
- డీజిల్ ధర రూ.7.67 పెంపు
ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.85.21కి, డీజిల్ 75.53కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.81.82, డీజిల్ ధర రూ.74.77గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.80.13, డీజిల్ ధర రూ.72.53గా ఉంది.