పది రోజుల్లో లీటరుకి రూ.5.47 పెరిగిన పెట్రోల్ ధర
- పెట్రోలుపై నేడు లీటరుకు 47 పైసల పెంపు
- డీజిల్‌పై లీటరుకు 93 పైసలు పెరుగుదల
- పదిరోజుల్లో డీజిల్ ధర రూ.5.80 పెరుగుదల
ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.83.62కి, డీజిల్ 73.75కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.80.37, డీజిల్ ధర రూ.73.17గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.78.55, డీజిల్ ధర రూ.70.84గా ఉంది.