వరుసగా ఏడో రోజూ పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోలుపై 58 పైసల పెంపు
- వారం రోజుల్లో పెట్రోలుపై లీటరుకు రూ. 3.90 పెరిగిన వైనం
- డీజిల్‌పై రూ. 4.01 వడ్డింపు
- ముంబైలో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ. 82.10
ఇక ముంబైలో లీటరు పెట్రోలు రూ. 82.10కి పెరగగా, డీజిల్ రూ.72.03కి పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 78.99గా ఉండగా, డీజిల్ ధర రూ. 71.64గా ఉంది. ఇక, బెంగళూరులో లీటరు పెట్రోలు ధర రూ. 77.59కి పెరగ్గా, డీజిల్ ధర రూ. 69.78కి పెరిగింది.