సుధా నారాయణమూర్తిపై అసత్య ప్రచారం.. ఫిర్యాదు చేసిన టీటీడీ
- టీటీడీ బోర్డు సభ్యురాలిగా రాజీనామా చేశారంటూ ప్రచారం
- ఇది అసత్య వార్త అని స్పందించిన టీటీడీ అధికారులు
- టీటీడీపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు
తమిళ నటుడు శివకుమార్ పై కూడా కేసు నమోదైంది. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భక్తులు తిరుమలకు వెళ్లొద్దంటూ సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శివకుమార్ పై కేసు నమోదు చేసినట్టు తిరుమల డీఎస్పీ ప్రభాకర్ బాబు తెలిపారు.