ఆ పోస్టులకు, నాకు ఎలాంటి సంబంధం లేదు: రావు రమేశ్
- సోషల్ మీడియాలో నాకు అకౌంట్లు లేవు
- నా పేరు మీద పోస్టులు పెడుతున్నారు
- త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తా
తన పేరు మీద ప్రతి రోజు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని... వాటిని ఎవరూ నమ్మొద్దని చెప్పారు. ఏదైనా విషయం ఉంటే పత్రికాముఖంగా తానే తెలియజేస్తానని తెలిపారు. తన పేరు మీద తప్పుడు పోస్టింగులు పెడుతున్న వారిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నానని చెప్పారు.