ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు కన్నుమూత
- తన తాత ఫొటోను పోస్ట్ చేసిన ఉపాసన
- గొప్ప విలువలు, నిస్వార్థ వ్యక్తని ట్వీట్
- ఉర్దూ భాషలో ఆయన పలు రచనలు చేశారన్న ఉపాసన
ఆయన టీటీడీ తొలి ఈవోగా పనిచేశారని, ఎన్నో మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంది. 1928, జూన్ 15న పుట్టిన ఆయన 2020 మే 27న కన్నుమూశారని తెలిపింది.