వైరల్ అవుతున్న హీరోయిన్ రెజీనా ఫొటోలు.. గుర్తు పట్టలేకపోతోన్న ఫ్యాన్స్
- పాత తరం హీరోయిన్‌లా ఫొటోలు
- ఫొటో షూట్ కోసం పోజులు?
- రెజీనాయేనా? అని ప్రశ్నిస్తోన్న ఫ్యాన్స్
తమిళనాడుకు చెందిన ఈ భామ టాలీవుడ్ పరిశ్రమకు వచ్చి ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంది. 'మెగా' హీరోలతో వరసగా సినిమాలు చేసింది. చిరంజీవి 'ఆచార్య' సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనపడనుంది. ఇటీవలే ఎవరు సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది.