కండోమ్స్ తో తయారైన డ్రెస్ ధరించిన ఉపాసన.. మీకు దమ్ముందా? అంటూ సవాల్!
- స్క్రాప్ తో తయారైన దుస్తులు ధరించిన ఉపాసన
- పర్యావరణహితమైన ఫ్యాషన్ దే భవిష్యత్తు అని వ్యాఖ్య
- స్క్రాప్ ను మీరు ధరించగలరా అంటూ సవాల్
తాజాగా సరికొత్త ఆలోచనను అమలు చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. టెక్స్ టైల్ స్క్రాప్, పాడైపోయిన కండోమ్స్ తో తయారు చేసిన డిజైనర్ దుస్తులను ధరించారు. ఈ సందర్భంగా ఆమె సవాల్ కూడా విసిరారు.
'పర్యావరణహితమైన ఫ్యాషన్ దే భవిష్యత్తు. స్క్రాప్ ను మీరు ధరించగలరా?' అని ప్రశ్నించారు. టాప్ ను టెక్సై టైల్ స్క్రాప్ తో, స్కర్ట్ ను పాడైపోయిన కండోమ్స్ తో తయారు చేశారని తెలిపింది.