చిన్నప్పుడు తనను మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో
- 1991లో విడుదలైన కలికాలం సినిమా
- 100 రోజుల వేడుకకు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
- సాయికుమార్ తరఫున ఆదికి షీల్డు
ఆ సమయంలో ఆదిని చిరు ఎత్తుకున్నారు. ఈ ఫొటోను ఆది తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో షేర్ చేశాడు. 'డ్యాడ్ తరఫున కలికాలం సినిమాకు నేను అవార్డు అందుకున్నాను' అని పేర్కొన్నాడు. కాగా, ఈ సినిమాకు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కళావాహిని అవార్డు కూడా అందుకున్నారు.