పుట్టిన రోజు సందర్భంగా సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి యాంకర్ అనసూయ సేవా కార్యక్రమాలు
- కీసర మండలంలో సేవా కార్యక్రమాలు
- 100 మంది గర్భిణి స్త్రీ లకు పోషకాహార కిట్స్ పంపిణీ
- అక్కడకు వచ్చిన వారితో ఆమె అప్యాయంగా మాట్లాడిన అను
మరోపక్క, అనసూయ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుట్టిన రోజు నాడు ఆమె పాల్గొన్న సేవా కార్యక్రమంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జబర్దస్త్ వంటి టాప్ ప్రోగ్రాంతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పలు సినిమాల్లోనూ నటించి, ప్రేక్షకులను మెప్పించింది.