హిందీ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న అనసూయ!
- ఓ టాప్ రేటెడ్ హిందీ సీరియల్ లో అనసూయకు అవకాశం
- ఇప్పటికే ఆమెను సంప్రదించిన మేకర్స్
- ప్రస్తుతం తెలుగులో పుల్ బిజీగా ఉన్న అనసూయ
హిందీ సీరియల్స్ కు దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో కూడా హిందీ సీరియల్స్ ను విపరీతంగా చూస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హిందీలో ఓ టాప్ రేటెడ్ సీరియల్ లో ఓ కీలక పాత్ర కోసం అనసూయను మేకర్స్ సంప్రదించారట. ఇదే నిజమైతే.. అనసూయ స్థాయి మరో రేంజ్ కు చేరుకున్నట్టే.