అజిత్ సినిమాలో విలన్ గా కార్తికేయ ఖాయమైనట్టే!
- యూత్ లో కార్తికేయపై మంచి క్రేజ్
- విలన్ పాత్రలకి మంచి మార్కులు
- తాజా చిత్రంగా 'చావు కబురు చల్లగా'
ఈ నేపథ్యంలోనే అజిత్ సినిమాలో విలన్ పాత్రలో కార్తికేయ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది నిజమేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. అజిత్ హీరోగా వినోత్ దర్శకత్వంలో 'వాలిమై' రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయను తీసుకోనున్నారనే టాక్ వినిపించింది. నిన్న అజిత్ పుట్టిన రోజున ఆయనకి కార్తికేయ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంతో, ఆయన 'వాలిమై' చేయడం ఖాయమైపోయిందనే టాక్ బలాన్ని పుంజుకుంది. ఇక తెలుగులో కార్తికేయ తాజాగా చిత్రంగా 'చావుకబురు చల్లగా' సెట్స్ పై వున్న సంగతి తెలిసిందే.