కంగనాతో విడిపోయిన తర్వాత ఎంతో హ్యాపీగా ఉంది: అధ్యాయన్ సుమన్
- నన్ను, నా కుటుంబాన్ని కంగన ఎంతో బాధ పెట్టింది
- ఆమెతో విడిపోయిన తర్వాత జీవితంలో ముందుకెళ్లాను
- అప్పట్లో నాకు ఎవరూ మద్దతు తెలపలేదు
ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన కవితకు సుమన్ ధన్యవాదాలు తెలిపాడు. కంగనాతో విడిపోయినప్పుడు తనకు ఎవరూ మద్దతు తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను, తన కుటుంబ సభ్యులను కంగనా చాలా బాధపెట్టిందని చెప్పాడు. ఆమెతో విడిపోయిన తర్వాత తన జీవితం చాలా సంతోషంగా మారిందని తెలిపాడు. ఆ తర్వాతే జీవితంలో ముందుకు వెళ్లానని చెప్పాడు.