విజయనిర్మల బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన నరేశ్!
- ఈ వార్తలు నిజం కాదు
- బయోపిక్ ను నిర్మించడం లేదు
- ఇతరులకు పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు
ఈ వార్తలపై విజయనిర్మల కుమారుడు, సినీ నటుడు నరేశ్ స్పందించారు. బయోపిక్ నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అమ్మ పేరుతో బయోపిక్ ను నిర్మించడం లేదని... ఇతరులు ఎవరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వలేదని చెప్పారు. దీంతో, బయోపిక్ వార్తలకు తెర పడినట్టయింది.