విజయ్ దేవరకొండతో నటించాలనుంది: పాయల్ రాజ్‌పుత్
- కార్తికేయతో డేటింగ్ చేయాలనుకోవడం లేదు
- మేమిద్దరం మంచి స్నేహితులం
- ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో అభిమానుల ప్రశ్నలకు పాయల్ జవాబులు
తెలుగులో మీరు ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారని ఓ అభిమాని ప్రశ్నిస్తే.. వెంటనే విజయ్ దేవరకొండ అని చెప్పింది. అలాగే, తన మొదటి చిత్రం హీరో కార్తికేయతో డేటింగ్ చేస్తారా? అని పాయల్‌ను మరో అభిమాని ప్రశ్నించాడు. అలాందేమీ లేదన్న నటి.. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పింది.