బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరూ!
- కొరటాలతో సెట్స్ పై 'ఆచార్య'
- తదుపరి ప్రాజెక్టుగా 'లూసిఫర్' రీమేక్
- బాబీ వినిపించిన కథ పట్ల చిరూ సంతృప్తి
ఇక ఈ సినిమా తరువాత పాజెక్టు కోసం దర్శకుడు బాబీ .. మెహర్ రమేశ్ పోటీపడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లలో బాబీకి చిరంజీవి ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఈ మధ్య 'వెంకీమామ'తో బాబీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాబీ కథ వినిపించగా, కథలోని కొత్తదనం పట్ల సంతృప్తి చెందిన చిరంజీవి ఆయనకి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.