యాక్షన్ సీన్ తోనే పవన్ ఎంట్రీ
- 'వకీల్ సాబ్' గా పవన్ కల్యాణ్
- తెలుగు వెర్షన్లో మార్పులు
- ఆగస్టుకు విడుదల వాయిదా
పవన్ రీ ఎంట్రీ .. ఒక భారీ యాక్షన్ సీన్ తో ఉంటుందని అంటున్నారు. అభిమానులతో విజిల్స్ వేయించేలా ఈ యాక్షన్ సీన్ ను డిజైన్ చేయించారని తెలుస్తోంది. సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ యాక్షన్ సీన్ ఉంటుందని చెబుతున్నారు. ముందుగా ఈ సినిమాను మే 15వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆగస్టుకు వాయిదా వేసుకున్నట్టు సమాచారం.