నాకు తెలిసినదల్లా నటన మాత్రమే: నటి మీనా కుమారి
- ఏవీఎంలో ఎక్కువ సీరియల్స్ చేశాను
- మా వారి ప్రోత్సాహం కారణం
- క్రమశిక్షణతో ఉంటానన్న మీనా కుమారి
ఇంతకాలం పాటు నేను నటిస్తూ రావడానికి కారణం మా వారే. ఆయన ప్రోత్సాహం వలన .. అండగా నిలబడటం వలన నాకు ఈ స్థానం లభించింది. నేను నటన పైనే పూర్తి దృష్టి పెడతాను. పారితోషికంతో సహా మిగతా విషయాలేవీ నేను పట్టించుకోను. నాకు తెలిసింది నటన మాత్రమే కనుక, ఆ పనిని పెర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ క్రమశిక్షణే ఇంతటి గుర్తింపును తెచ్చిపెట్టిందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.