మలయాళ హిట్ మూవీ రీమేక్ .. ఆ ఇద్దరు దర్శకులలో ఒకరికి ఛాన్స్
- సితార వారి చేతికి రీమేక్ హక్కులు
- తెరపైకి బాలకృష్ణ - రానా పేర్లు
- త్వరలోనే రానున్న స్పష్టత
ఇక హిందీ రీమేక్ రైట్స్ ను కూడా వీరే కొనుగోలు చేసే ఆవకాశం వున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించే అవకాశం ఉందనే ప్రశ్నకి సమాధానంగా సుధీర్ వర్మ - గౌతమ్ తిన్ననూరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరు దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాన పాత్రలకిగాను బాలకృష్ణ - రానా పేర్లు వినిపిస్తున్నాయి.