'గీతాంజలి' నన్ను మళ్లీ నిర్మాతగా మార్చేసింది: కోన వెంకట్
- 'ఢీ' మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది
- సంతృప్తినిచ్చిన చిత్రం 'నిన్నుకోరి'
- నిర్మాతగా కొనసాగుతూనే ఉన్నానన్న కోన
రైటర్ గా నాకు నూటికి నూరు శాతం సంతృప్తిని ఇచ్చిన సినిమాలు 'గీతాంజలి' .. 'నిన్నుకోరి' అని చెప్పొచ్చు. 'తోకలేని పిట్ట' ద్వారా నిర్మాతగా కెరియర్ ను మొదలుపెట్టిన నేను, 'గీతాంజలి' సినిమాతో మళ్లీ నిర్మాతగా మారాను. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగాను. అప్పటి నుంచి నిర్మాతగానూ కొనసాగుతూనే వున్నాను" అని చెప్పుకొచ్చారు.