అప్పట్లో 150 మంది పోలీసుల మధ్య బీహార్ లో షూటింగ్ చేశాము: రచయిత కోన వెంకట్
- 'శూల్' సినిమాకి పనిచేశాను
- బీహార్లో కిడ్నాప్ లు ఎక్కువ
- ఆ ఎస్పీ మాకు సెక్యూరిటీనిచ్చాడన్న కోన
అందువలన అందరిలో టెన్షన్ మొదలైంది. బీహార్లో 'మోతిహారి' అనే జిల్లా వుంది .. అక్కడి ఎస్పీ శర్మ రాజన్ నాకు బాగా పరిచయం .. ఆయన తమిళియన్. ఆయనకి కాల్ చేసి విషయం చెబితే, ఆ జిల్లాలో షూటింగ్ చేసుకోమని చెప్పాడు. సెక్యూరిటీగా 150 మంది పోలీసులను ఇచ్చాడు. షూటింగు జరిగినన్ని రోజులు 'స్టెన్ గన్స్' తో వాళ్లు మాకు సెక్యూరిటీని ఇస్తూ వచ్చారు. ఈ సినిమాతోనే సాయాజీ షిండే వెండితెరకి పరిచయమయ్యాడు" అని చెప్పుకొచ్చారు.