యాక్షన్, ఎమోషన్ సమపాళ్లలో సాగే సుకుమార్, బన్నీ మూవీ
- తాజా చిత్రం పనుల్లో సుకుమార్
- స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ
- లారీ డ్రైవర్ గా కనిపించనున్న బన్నీ
యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా ఈ కథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తించే విధంగా ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఎంపిక చేసుకున్నారు. 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ తరువాత బన్నీ, 'రంగస్థలం' వంటి భారీ విజయం తరువాత సుకుమార్ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి.