రామ్ చరణ్‌కి ముద్దు పెట్టి కేక్ తినిపించిన ఉపాసన.. వీడియో ఇదిగో
- ఇంట్లో కేక్ కోసిన చెర్రీ
- చాలా సింపుల్ వేడుక
- భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న హీరో
ప్రస్తుతం చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సినిమాలోని ఆయన లుక్‌ను విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.