నితిన్ కెరియర్లోనే ప్రత్యేకం .. 'పవర్ పేట'
- కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట'
- 1960 -2020కి మధ్య నడిచే కథ
- 3 గెటప్పుల్లో కనిపించనున్న నితిన్
18 ఏళ్ల యువకుడిగా .. 40 ఏళ్ల వ్యక్తిగా .. 60 ఏళ్ల వృద్ధుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు. ప్రతి దశలోనూ నితిన్ లుక్ .. బాడీ లాంగ్వేజ్ .. ఆ పాత్రకి గల కొత్తదనం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ తరహా కథను తొలిసారిగా చేస్తుండటంతో, ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో నితిన్ వున్నాడు.