పత్రికాధిపతులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న రామోజీరావు, రాధాకృష్ణ
- కరోనా నేపథ్యంలో ప్రముఖుల సూచలను స్వీకరిస్తున్న మోదీ
- నేడు పత్రికాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్
- మీడియా పాత్ర చాలా కీలకమైనదని చెప్పిన మోదీ
ఈ సమావేశానికి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ, మీడియా పాత్ర చాలా కీలకమైనదని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా మీడియా పని చేయాలని అన్నారు.