మహేశ్ బాబు అభినందనలు మరిచిపోలేను: యాంకర్ ప్రదీప్
- పాట సూపర్ హిట్ అయింది
- మహేశ్ బాబుగారికి నచ్చింది
- 50 మిలియన్ల మందికి రీచ్ అయిందన్న ప్రదీప్
పాట అంతా చూసిన మహేశ్ బాబుగారు, 'చాలా బాగుంది ప్రదీప్ .. చాలా బాగా తీశారు .. నువ్ చాలా బాగున్నావ్ .. నాకు నిజంగా నచ్చింది ప్రదీప్' అన్నారు. ఆయనలా అభినందించడంతో నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. మేము రిక్వెస్ట్ చేసిన మేరకు ఆయన ఆ పాటను లాంచ్ చేశారు. అన్ని ఫ్లాట్ ఫామ్స్ కలుపుకుని దగ్గర దగ్గరగా 50 మిలియన్ల మందికి ఆ పాట రీచ్ కావడం ఆనందాశ్చర్యాలను కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.