'టక్ జగదీశ్' కోసం రాజమండ్రిలో సందడి చేస్తున్న నాని
- గతంలో నాని, శివ కాంబోలో 'నిన్నుకోరి'
- తదుపరి సినిమాగా 'టక్ జగదీశ్'
- నాయికలుగా రీతూవర్మ .. ఐశ్వర్య రాజేశ్
తదుపరి షెడ్యూల్ ను రాజమండ్రిలో ఆరంభించారు. ఒకపాట .. ఒక యాక్షన్ ఎపిసోడ్ .. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నట్టు సమాచారం. సాహు గారపాటి .. హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో, మరో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. గతంలో నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'నిన్నుకోరి' విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.