టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరనున్న ‘ప్రకాశం’ నేత కరణం బలరాం?
- రేపో, ఎల్లుండో వైసీపీ కండువా కప్పుకోనున్న బలరాం
- ఆయనతో పాటు తనయుడు కరణం వెంకటేశ్ కూడా
- ఇప్పటికే మంత్రి బాలినేనితో చర్చలు జరిపిన బలరాం
కాగా, వైసీపీలోకి కరణంను ఆహ్వానిస్తూ గతంలో చాలాసార్లు ఆహ్వానం అందింది. జిల్లాలోని ప్రతి మండలంలో కరణం వర్గీయులు ఉన్నారు. బాలినేనికి, బలరాంకు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే వైసీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.