హీరోయిన్ కాలేకపోయినందుకు నేనెప్పుడూ బాధపడలేదు: నటి తులసి
- నేను నాలాగే వుండాలనుకున్నాను
- నేను ఆశించిన స్థాయికి వచ్చాను
- ఇదంతా ప్రేక్షకుల ఆశీర్వాదమన్న తులసి
ఒక్క మాటలో చెప్పాలంటే నేను నాలాగే వుండాలని అనుకున్నాను .. అలాగే వున్నాను. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ .. మలయాళ సినిమాల్లోను తల్లి పాత్రలను చేస్తున్నాను. తమిళ .. మలయాళ ప్రేక్షకుల్లోను నాకు మంచి గుర్తింపు వుంది. అందువలన అక్కడి రచయితలు నన్ను గుర్తుపెట్టుకుని పాత్రలను రాస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇదంతా ప్రేక్షకుల ఆశీస్సులుగానే నేను భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.