దర్శక నిర్మాతగా మారిన సీనియర్ హీరోయిన్ కల్యాణి
- కథానాయికగా మంచి గుర్తింపు
- కేరక్టర్ ఆర్టిస్ట్ గాను అవకాశాలు
- దర్శకురాలిగా సైకలాజికల్ థ్రిల్లర్
అలాంటి కల్యాణి మెగా ఫోన్ పట్టేసింది. తన అసలు పేరు కావేరి .. కల్యాణి పేరుతో ఆమె తెరకి పరిచయమైంది. అందువల్లనే కె.2కె. బ్యానర్ ను స్థాపించి ఒక సినిమాను రూపొందిస్తోంది. చేతన్ చీను హీరోగా పరిచయమవుతున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి, 'హోలీ' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఫస్టు టీజర్ గ్లిమ్ప్స్ ను వదిలారు. దర్శక నిర్మాతగా పెద్ద సాహసమే చేస్తున్న కల్యాణి, ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.