చిరంజీవిగారు కాబట్టే ఆ సాంగ్ చేశాను: రెజీనా
- చిరంజీవి 152వ చిత్రంలో స్పెషల్ సాంగ్
- మెగాస్టార్ తో కలిసి చిందేసిన రెజీనా
- ఈ పాటను ఐటెం సాంగ్ అని పిలవొద్దని కోరిన రెజీనా
తన డ్యాన్స్ ను చిరంజీవిగారు మెచ్చుకున్నారని... ఆయన నుంచి అభినందనలు రావడం చాలా సంతోషాన్ని కలిగించిందని రెజీనా తెలిపింది. అయితే తన సాంగ్ ను ఐటెం సాంగ్ అని పిలవొద్దని, సెలబ్రేషన్ సాంగ్ అనాలని కోరింది. ఇలాంటి స్పెషల్ సాంగ్ ను చేయడం ఇదే తొలిసారని... ఇదే చివరిసారి కూడా అని చెప్పింది. ఇకపై ఇలాంటి సాంగులు చేయనని తెలిపింది.