అనసూయను చూసి 'రంగమ్మత్త' అంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఉబ్బితబ్బిబ్బయిన యాంకర్
- నిన్న రాత్రి జరిగిన 'ఓ పిట్టకథ' సినిమా ప్రీరిలీజ్‌లో చిరు వ్యాఖ్యలు
- అనసూయను చూసి తన గుండెకు పెయిన్ వచ్చిందన్న మెగాస్టార్
- హాహాహా... చాలా క్యూట్ అంటూ అనసూయ ఆనందం
'హాహాహా... చాలా క్యూట్.. చాలా వినయం.. మెగా లెజెండ్‌ను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది' అంటూ ఎప్పటికీ చిరు ఫ్యాన్ అని ట్వీట్ చేసింది. అమితానందం వ్యక్తం చేస్తున్నట్లు, సిగ్గుపడుతున్నట్లు స్మైలీలు పోస్ట్ చేసింది.