కొత్తదనం కోసం రవితేజ కొత్త నిర్ణయం
- వరుస ఫ్లాపులతో రవితేజ
- హిట్ల కోసం ప్రయత్నాలు
- కామెడీ ఎంటెర్టైనర్ల వైపు మొగ్గు
అంతేకాదు, ఇప్పట్లో మాస్ యాక్షన్ కథల జోలికి పోకూడదనే నిర్ణయానికి కూడా వచ్చేశాడట. ఆ మధ్య తను చేసిన 'రాజా ది గ్రేట్' కొత్తదనంతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ గా విజయాన్ని సాధించింది. అలా నాన్ స్టాప్ గా అలరించే కామెడీ ఎంటర్టైనర్లనే చేయాలని భావిస్తున్నాడట. ఆ తరహా కథలతోనే తన దగ్గరికి రమ్మని దర్శకులకు చెబుతున్నాడని అంటున్నారు. రవితేజ తీసుకున్న కొత్త నిర్ణయం ఆయనకి హిట్లు తెచ్చి పెడుతుందేమో చూడాలి.