విజయశాంతితో కలిసున్న ఫొటోను పోస్టు చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అనిల్ రావిపూడి
- మీతో కలిసి పని చేయడం చిరకాలం గుర్తుండిపోయే ఓ అనుభవం
- చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్‌పై మీరు పునరాగమనం చేశారు
- ఆ సినిమాకు దర్శకత్వం వహించడం నాకు దక్కిన గౌరవం
కాగా, సరిలేరు నీకెవ్వరు సినిమాకు విజయశాంతి నటన ప్లస్ పాయింట్ అయింది. సినిమా షూటింగ్ సందర్భంగా తీసుకున్న ఫొటోను అనిల్ రావిపూడి పోస్ట్ చేశారు. తన సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ పోస్టు చేశారు. ఈ ఫొటోలో వెనుక మహేశ్ బాబు కూడా ఉన్నాడు.