విజయ్ దేవరకొండ, పూరీ సినిమా స్టిల్స్ వైరల్.. హీరోయిన్‌గా అనన్య పాండే
- విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’
- పాన్ ఇండియా మూవీ
- జాన్వి కపూర్‌ని తీసుకోవాలని అనుకున్న చిత్ర బృందం
ఈ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటిని తీసుకున్నారు. ఈ సినిమాలో ముందు జాన్వి కపూర్‌ని తీసుకోవాలని అనుకున్న విషయం తెలిసిందే. చివరకు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు ఆ సినిమా బృందం ప్రకటించింది. ఆమె బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె. ఆమెకు స్వాగతం పలుకుతూ ఛార్మీ ట్వీట్ చేసింది.