సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'
- వైవిధ్యభరిత చిత్రంగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
- విజయ్ దేవరకొండ సరసన నలుగురు నాయికలు
- ఈ నెల 14వ తేదీన భారీస్థాయి విడుదల
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లె లైట్ నటించారు. నలుగురు కథానాయికలతో విజయ్ దేవరకొండ రొమాన్స్ కి సంబంధించిన కథ కావడంతో, యూత్ ఈ సినిమాపట్ల ఆసక్తిని చూపుతున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మించిన ఈ సినిమా, 155 నిమిషాల నిడివిని కలిగి వుంది.