రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మా సిటీ.. అనుమతులు రద్దు చేయండి: కేంద్రమంత్రిని కోరిన కోమటిరెడ్డి
- పేద రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ
- ఎకరం రూ. 8 లక్షలకు కొని కోటిన్నరకు అమ్ముకుంటున్నారు
- కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఫిర్యాదు చేసిన కోమటిరెడ్డి
ఫార్మా కంపెనీల కారణంగా చెరువులు, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన ఎంపీ.. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఫార్మాసిటీ అనుమతులను రద్దు చేయాలని, ఫార్మాసిటీ పేరుతో జరుగుతున్న భూ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.