ఒకే కథను మూడు భాషల్లో తీశారు .. నేనే హీరోయిన్: రాజశ్రీ
- నా అసలు పేరు కుసుమకుమారి
- 5 భాషల్లో 300 సినిమాలకి పైగా చేశాను
- ఆ సినిమాను మరిచిపోలేనన్న రాజశ్రీ
తమిళంలో కథానాయికగా నేను చేసిన 'కాదలిక్క నేరమిల్లై' అనే సినిమా అక్కడ నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమాను హిందీలో చేస్తూ నన్నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక తెలుగులోనూ ఆ కథను 'ప్రేమించి చూడు' పేరుతో తీశారు. ఇలా ఒకే కథను మూడు భాషల్లో తీయగా .. కథానాయికగా నన్నే తీసుకోవడం విశేషం. ఈ మూడు భాషల్లోను ఈ సినిమా విజయవంతం కావడం మరో విశేషం. అలా ఈ సినిమా నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని చెప్పుకొచ్చారు.