దసరా బరిలోకి చిరూ .. బాలయ్య
- సెట్స్ పైకి వెళ్లిన కొరటాల
- వచ్చేనెలలో సెట్స్ పైకి బోయపాటి
- దసరాకి సందడి చేయనున్న సీనియర్ హీరోలు
ఇక బాలకృష్ణ సినిమా కూడా దసరా బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. వచ్చేనెల 15వ తేదీ నుంచి బాలకృష్ణ - బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దసరా బరిలో తమ సినిమా వుండవలసిందేనని బోయపాటితో బాలకృష్ణ గట్టిగానే చెప్పారని అంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా హీరో శ్రీకాంత్ కనిపించనుండటం విశేషం.