రవితేజ కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన 'డిస్కోరాజా'
అలాగే ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇదే. ఈ సినిమా కోసం 34 కోట్ల వరకూ ఖర్చు చేశారు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అంతకుమించిన వసూళ్లను రాబట్టవలసి వుంటుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు గ్లామరస్ హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ చేయడం మరో విశేషం. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.