కుటుంబాన్ని మాత్రం పక్కన పెట్టను: పోసాని
ఒక జాబ్ మాదిరిగానే ఉదయాన్నే షూటింగుకి వెళ్లి సాయంత్రానికి వచ్చేస్తాను. ఎంత పారితోషికం ఇస్తానని చెప్పినా గానీ డే అండ్ నైట్లు చేయను. నా భార్య పిల్లలతో కొంత సమయాన్ని గడపడానికి ఇష్టపడతాను. సగం జీవితం సినిమా .. సగం జీవితం కుటుంబం అన్నట్టుగా నేను వుంటాను. ఈ రెండింటిలో దేనినీ దూరం చేసుకోను. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని దూరం చేసుకోవలసి వస్తే, సినిమాలను పక్కనపెడతానేగానీ, కుటుంబాన్ని మాత్రం పక్కన పెట్టను" అని చెప్పుకొచ్చారు.