మహేశ్, ఎన్టీఆర్ పాటలకు బన్నీ సూపర్బ్ డ్యాన్స్... 'అల వైకుంఠపురములో...' కూడా హిట్టే!
- సినీ ప్రేక్షకులకు సంక్రాంతి విందు
- ఇప్పటికే హిట్టయిన రజనీ, మహేశ్ సినిమాలు
- బన్నీ, త్రివిక్రమ్ లకు కూడా సక్సెస్
డాక్టర్ గా వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్ గా నిలిచిందని, పూజా హెగ్డే ఖాతాలో మరో హిట్ పడిందని అంటున్నారు. త్రివిక్రమ్ డైలాగులు బాగున్నాయని అంటున్నారు. సినిమాలో భాగంగా మహేశ్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పాటలను చూపుతూ, బన్నీ చేసిన డ్యాన్స్ అద్భుతమని అంటున్నారు. దీంతో ఈ పండగకు బన్నీకి, త్రివిక్రమ్ కు మంచి సక్సెస్ లభించినట్టేనని తెలుస్తోంది.