ఈ ప్రేమకథతో ప్రేమలో పడిపోతారు... 'జాను' టీజర్ రిలీజ్
- శర్వానంద్, సమంత జంటగా 'జాను'
- తమిళ సినిమాకు రీమేక్
- సమంత అద్భుత నటన
దిల్ రాజ్, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ్ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఓ రేంజ్ లో చేసిందన్న విషయం టీజర్ చూస్తే అర్థమవుతోంది. తమిళంలో '96'లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు.