'జబర్దస్త్'లో అత్యధిక రెమ్యునరేషన్ నాదే: చమ్మక్ చంద్ర
- సినిమాల నుంచి వచ్చే డబ్బు గురించి చెప్పలేం
- 'జబర్దస్త్' నుంచి డబ్బు కచ్చితంగా వచ్చేది
- పారితోషికాన్ని అలా పంచుతానన్న చమ్మక్ చంద్ర
అదే 'జబర్దస్త్' షో నుంచి అయితే ప్రతి నెలా మాకు ఒక ఫిక్సెడ్ అమౌంట్ వస్తుంది .. అదే మా ధైర్యం. 'జబర్దస్త్'లో వున్న అన్ని టీమ్స్ కంటే నా టీమ్ కే పారితోషికం ఎక్కువ. అంటే నేను తీసుకునే పారితోషికమే ఎక్కువ. నా టీమ్ లో సభ్యులు ఎక్కువమంది వుంటారు. అలా నా స్కిట్ లను నేను ప్లాన్ చేసుకుంటాను. నాతో పాటు స్టేజ్ పై మిగతా వాళ్లు కనిపించినప్పటికీ, వాళ్ల పాత్రల ప్రాధాన్యతను బట్టి పారితోషికాన్ని పంచుతాను" అని చెప్పుకొచ్చాడు.