సౌందర్య చనిపోయిన తరువాతనే నాకు అర్థమైంది: యాక్షన్ కింగ్ అర్జున్
- సౌందర్య చాలా గొప్ప నటి
- అందమైన అభినయం పేరే సౌందర్య
- అలాంటి ఫ్రెండ్ దొరకడం గొప్ప విషయమన్న అర్జున్
ఈ ప్రయాణంలో ఎంతోమంది స్నేహితులయ్యారు .. వాళ్లలో జగపతిబాబు ఒకరు .. సౌందర్య ఒకరు. 'మిస్ యూ' అనే పదానికి అర్థం ఏమిటనేది సౌందర్య చనిపోయిన తరువాత తెలిసింది. సౌందర్య ఎంత అందమైనదో .. అంతకి మించిన అభినయం ఆమె సొంతం. అందం .. అభినయం .. పద్ధతి .. ఇలా అన్ని రకాల మంచి లక్షణాలన్నీ కలిపితే సౌందర్య అవుతుంది. అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండటం నిజంగా చాలా అరుదైన విషయం" అని చెప్పుకొచ్చారు.