వివాదాలను బహిర్గతం చేసుకోవద్దు: కృష్ణంరాజు హితవు
- హైదరాబాదులో మా డైరీ ఆవిష్కరణ
- పార్క్ హయత్ హోటల్ లో కార్యక్రమం
- హాజరైన కృష్ణంరాజు
తాజాగా సభలో జరిగిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సమస్యలు ఎక్కడైనా ఉంటాయని, తమవంటి పెద్దలను పిలిచి సామరస్య ధోరణిలో పరిష్కరించుకోవాలని హితవు పలికారు. వివాదాలను బహిర్గతం చేసుకోరాదని, 'మా' గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. వివాదాల పరిష్కారం కోసం ఓ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు.