హీరో రాజశేఖర్ కు సర్దిచెప్పేందుకు విఫలయత్నాలు చేసిన జయసుధ!
- పార్క్ హయత్ హోటల్ లో మా డైరీ ఆవిష్కరణ
- రాజశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు
- కంట్రోల్ చేసుకోవాలంటూ రాజశేఖర్ కు జయసుధ హితవు
అంతేకాదు, రాజశేఖర్ ను వారించడానికి విఫలయత్నాలు చేశారు. కంట్రోల్.. రాజశేఖర్... కంట్రోల్ అంటూ సభను సామరస్య మార్గంలో మళ్లించేందుకు తనవంతు కృషి చేశారు. కానీ హీరో రాజశేఖర్ మాత్రం ఎవరెంత అభ్యంతరపెట్టినా లెక్కచేయకుండా తన మనసులో ఉన్నది బయటికి వెళ్లగక్కారు. ఆపై కార్యక్రమం నుంచి వాకౌట్ చేశారు.